23
Sep
కేంద్రం పై రైతుల కన్నెర్ర …

రైతుల, వినియోగదారుల హక్కులను హరిస్తూ ,రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను తొలగిస్తూ సెప్టెంబర్ 20 న కేంద్రం తెచ్చిన చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు సెప్టెంబర్ 25 న నిరసన ప్రదర్శనలకు పిలుపు ఇచ్చాయి.
రవి కన్నెగంటి
Source: Padma Vangapally’s Voice of the People