
- This event has passed.
RSV Webinar 3: దేశంలో 27 పురుగు మందుల నిషేధాన్ని ఎందుకు స్వాగతించాలి?
August 18 @ 6:00 pm – 8:00 pm

RSV Webinar 3
దేశంలో 27 పురుగు మందుల నిషేధాన్ని ఎందుకు స్వాగతించాలి?
రైతు స్వరాజ్య వేదిక వెబినార్-3, ఆగష్టు 18, సా|| 6 గంటలకు
Register Here
అంశం: దేశంలో 27 పురుగు మందుల నిషేధాన్నిఎందుకు స్వాగతించాలి?
వక్తలు::
కవిత కురుగంటి, ASHA
డా|| జి.వీ. రామాంజనేయులు (ఎక్జిక్యూటివ్ డైరెక్టర్, C.S.A)
తేదీ: ఆగష్టు 18, 2020, 06:00 PM
జూమ్ ఆప్ ID: 826 8138 7007
ఆసక్తి ఉన్న మిత్రులు ఈ సమావేశంలో పాల్గొనటానికి ఈ క్రింద పేర్కొన్న లింక్ లో నమోదు చేయగలరు. మీకు ఈ మీటింగ్ లో పాల్గొనడానికి మరిన్ని వివరాలు పంపిస్తాము.
Register Here